Latest updates to all my relatives at a central place.
Saturday, June 21, 2008
తెలుగులో మొదటి పోస్టు
ఎన్నాళ్లనించో తెలుగు బ్లాగ్గింగు గురించి ఎదురుచూస్తున్నాను. అనుకోకుండా బ్లాగర్ హేల్పులో తెలుగు trasliteration గురించి చూసినతరవాత వెంటనే ఒక పోస్టు రాయాలనిపించింది. అన్నిట్లికంత ముఖ్యంగా తెలుగులో స్పెల్ కరెక్షన్ ఇవ్వడం అద్భుతంగా ఉంది. బ్లాగరుకు నా జోహార్లు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment